మనస్పర్థలకు స్వస్తి పలుకుదాం: తండ్రి, అన్నతో రాజీకి ప్రిన్స్ హ్యారీ సిద్ధం
భారతదేశం, అక్టోబర్ 21 -- బ్రిటిష్ రాజకుటుంబంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న తీవ్ర మనస్పర్థలకు ముగింపు పలకాలని డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ కోరుకుంటున్నారు. తన తండ్రి కింగ్ చార్లెస్ 3, పెద్దన్న ప్రిన్స్ విలియంతో ఉన్న విభేదాలను తొలగించుకుని, వారితో తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకోవడమే తనకు అత్యంత ప్రాధాన్య అంశమని ఆయన వెల్లడించారు. న్యూయార్క్ వేదికగా ప్రముఖ 'జీక్యూ' (GQ) మేగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 42 ఏళ్ల ప్రిన్స్ హ్యారీ తన మనసులోని ఆవేదనను, భావోద్వేగాలను పంచుకున్నారు.
రాజకుటుంబంలో కలతలు, విభేదాలపై స్పందిస్తూ హ్యారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "కొందరు ఈ సంబంధాలు సర్దుమణగకూడదని కోరుకుంటున్నారు. కానీ నేను మాత్రం కుటుంబం మళ్లీ కలవాలనే గట్టిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో సమస్యలు, అలజడులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.