మనం యూత్.. మనకేం కాదనుకుంటున్నారా? షుగర్ ముప్పు పొంచి ఉంది.. ఆ 7 లక్షణాలు ఇవే
భారతదేశం, నవంబర్ 24 -- మధుమేహం (డయాబెటిస్) అంటే ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో, వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతలోనూ టైప్-2 డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, తొలి దశలో కనిపించే లక్షణాలను చాలామంది సాధారణ ఒత్తిడి, అలసట లేదా డీహైడ్రేషన్గా పొరబడి పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో యువత గమనించాల్సిన ప్రారంభ లక్షణాలు, సకాలంలో చేయాల్సిన పరీక్షలపై వైద్య నిపుణులు విలువైన సూచనలు చేశారు.
"40 ఏళ్లు దాటిన తర్వాతే మధుమేహం గురించి ఆలోచించాల్సిన రోజులు పోయాయి. యువత కూడా ఇప్పుడు ఈ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రారంభ లక్షణాలను అలసట, ఒత్తిడి, డీహైడ్రేషన్ వంటి రోజువారీ సమస్యలుగా తప్పుగా అంచనా వేయడమే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. దినచర్యలో చిన్న మార్పులా అనిపించేవి, శరీరంలో ఏదో లోపం ఉందనే సంకేతాలు కావచ్చు" అని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.