భారతదేశం, మార్చి 11 -- డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. అయితే డయాబెటిస్ వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై, ముఖ్యంగా కిడ్నీలపై ఎంత ప్రభావం పడుతుందో చాలా మందికి పూర్తిగా తెలియదు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో పెద్ద శాతం డయాబెటిస్ కారణంగానే జరుగుతున్నాయి. చాలా కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే కిడ్నీల్లోని చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. దాంతో శరీరంలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు, అదనపు ద్రవాలను కిడ్నీలు సరిగా ఫిల్టర్ చేయలేని పరిస్థితి వస్తుంది.
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పని చేస్తాయి. శరీరంలో చేరిన హానికర పదార్థాలను బయటకు పంపించడం, రక్తం దేన్ని గ్రహించాలి? అన్నది నియంత్రించడం, శరీరంలో నీటి మోతాదును సమతుల్యంగా ఉంచడం - ఇలాంటి కీలక బాధ్యతలు కిడ్నీలదే. డయాబెటిస్‌ను చాలా సంవత్సరాలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.