మద్యం ప్రియులకు అలెర్ట్: విస్కీ, రమ్ బ్రాండ్ల తయారీ విధానం మార్చనున్న డియాజియో
భారతదేశం, ఆగస్టు 18 -- మెక్‌డోవెల్స్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, మెక్‌డోవెల్స్ నంబర్ 1 సెలబ్రేషన్ రమ్ వంటి ప్రసిద్ధ బ్రాండ్లను తయారుచేసే యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తులలో ఉపయోగించే ఫ్లేవర్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, తమ మద్యం బ్రాండ్ల తయారీ విధానాన్ని (Formula) మార్చుకోవడానికి అంగీకరించింది.
"మా ఉత్పత్తులు ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉంటాయి. నిబంధనలపై ఎఫ్ఎస్ఎస్ఏఐతో చర్చలు జరిపాం. వారి నూతన నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాం" అని యునైటెడ్ స్పిరిట్స్ స్పష్టం చేసింది.
వివాదాస్పద ఫ్లేవర్లను తొలగించడం లేదా బాటిళ్ల లేబుళ్లపై వాటి వివరాలను స్పష్టంగా పేర్కొనడం వంటి చర్యలు చేపడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.