మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా.. ఆరు స్టేషన్లు, 70 వంతెనలు
భారతదేశం, మే 13 -- రూ. 2,816 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొత్త మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా లభించిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుండి గుంటూరు జిల్లాలోని రేపల్లె వరకు విస్తరించి ఉన్న ఈ 47.60 కిలోమీటర్ల కొత్త బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు త్వరలో లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలశౌరి తెలిపారు. తుది స్థల సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోదంతో వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేశామన్నారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆరు రైల్వే స్టేషన్లు, 70 వంతెనలు, 24 రైల్వే అండర్ బ్రిడ్జిలను ఆధునిక విద్యుదీకరణ, సిగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.