మఖ నక్షత్రంలో కేతువు - రాబోయే 90 రోజులు ఈ 6 రాశులవారి జాతకం మారబోతోంది!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- జ్యోతిష్యశాస్త్రంలో కేతువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒక ఛాయా గ్రహం లేదా నీడ గ్రహంగా, అంతుచిక్కని శక్తిగా భావిస్తారు. కేతువు ఎప్పుడూ వెనుకకు, అంటే తిరోగమన దిశలోనే సంచరిస్తాడు. కేతువు కదలికలో మార్పు వచ్చిన ప్రతిసారీ ద్వాదశ రాశుల జీవితాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కేతువు సూర్యుడికి అధిపతిగా ఉన్న సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంతేకాకుండా, తన సొంత నక్షత్రమైన మఖ నక్షత్రంలో కేతువు కొలువుదీరి ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మోక్షం, రహస్య జ్ఞానానికి కారకుడైన కేతువు తన స్వక్షేత్ర నక్షత్రంలో తిరోగమన దిశలో పయనించడం వల్ల కొన్ని రాశుల వారికి రాజయోగం పటబోతోంది. పంచాంగ గణనాల ప్రకారం డిసెంబర్ 5, 2026 వరకు కేతువు మఖ నక్షత్రంలోనే కొనసాగుతాడు. ప్రముఖ జ్యోతిష నిపుణుడు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.