మకుటం నుంచి నచ్చాకే వచ్చేరా సాంగ్ రిలీజ్- దర్శకులందరి టెక్నిక్స్ వాడాను- అర్జున్, ఆర్జీవీకి థ్యాంక్స్- విశాల్ కామెంట్స్
భారతదేశం, జూన్ 30 -- Vishal Comments In Makutam Nachchaake Vachera Song Launch: సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం 'మకుటం'. స్వర్గీయ ఆర్‌బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీ నుంచి వచ్చిన మకుటం టీజర్, ఫస్ట్ సింగిల్ 'ది రైజ్ అఫ్ లింగా' అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ 'నచ్చాకే వచ్చేరా' అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
విశాల్ మాట్లాడుతూ .. "'మకుటం'తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను. 'శివ' చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.