భారతదేశం, ఫిబ్రవరి 13 -- సౌమిత్ రావు హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి డైరెక్ట్ చేసిన సినిమా నిలవే. తెలుగులో రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన నిలవే సినిమాతో శ్రేయాసి సేన్ హీరోయిన్గా అరంగేట్రం చేసింది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జోడీగా సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం నిర్మించిన నిలవే సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఇవాళ (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదల అయింది.
అయితే, ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిలవే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయి కె వెన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చిత్ర దర్శకుడు సాయి కె వెన్నం మాట్లాడుతూ.. "30 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు. కానీ, జనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.