భూపాలపల్లి జిల్లాలో ఘోరం - మద్యంలో పురుగుల మందు కలిపి భర్త హత్య..! భార్య, ప్రియుడు అరెస్ట్
భారతదేశం, అక్టోబర్ 2 -- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. మద్యం లో పురుగుల మందు కలిపి తాగించి దారుణంగా హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన భార్యతో పాటు ఆమె ప్రియుడు.. సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండేల సంపత్ (32) ప్లంబింగ్ పనులు చేస్తూ, ప్రస్తుతం బుద్ధారం గ్రామంలో నివాసముంటున్నాడు. సెప్టెంబర్ 17న రాత్రి బుద్ధారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ఆవరణ సమీపంలో సంపత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. సెప్టెంబర్ 18న అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఘన్పూర్ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.