భూపాలపల్లిలో ఘోరం - వాహనాలు తనిఖీ చేస్తున్న DTOపైకి దూసుకెళ్లిన టిప్పర్, అక్కడికక్కడే మృతి!
భారతదేశం, జూన్ 22 -- Bhupalpally DTO Venkanna Road Accident : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం అత్యంత విషాదకరమైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విధి నిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తున్న జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నను ఒక బొగ్గు టిప్పర్ బలితీసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన శరీరం నుజ్జునుజ్జయి తీవ్ర క్షతగాత్రుడిగా మారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పరకాల - భూపాలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ దారుణం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ అతివేగంగా దూసుకొచ్చింది. అధికారులు ఆపేందుకు ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.