భార్య వ్యతిరేకించినా విడాకులు మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. కారణం ఇదే
భారతదేశం, మే 29 -- వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమై, ఇక కలిసి ఉండటం అసాధ్యమని తేలినప్పుడు, దానిని కేవలం కాగితాలకే పరిమితం చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తపై ఉన్న ఆరోపణలను కోర్టులో నిరూపించే వరకు విడాకులు ఇవ్వకూడదని భార్య కోరినప్పటికీ, ధర్మాసనం తన అసాధారణ అధికారాలను (Article 142) ఉపయోగించి ఆ పెళ్లిని రద్దు చేసింది.
ఈ వివాదం ఒక ఆర్మీ అధికారి, వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన మహిళకు సంబంధించినది. 2017 ఏప్రిల్లో వీరిద్దరికీ వివాహం జరగ్గా, పెళ్లయిన కొద్దిరోజులకే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గడిచిన ఎనిమిదేళ్లుగా వీరు వేర్వేరుగానే ఉంటున్నారు. వీరి మధ్య పలు సివిల్, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. రాజీ కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో, విడాకులు మంజూరు చేయాలని భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.