భారీ వర్షాలకు మీ కారు పాడైందా? మోటార్ ఇన్సూరెన్స్ వేటికి క్లెయిమ్ ఇస్తుంది.. వేటికి ఇవ్వదు? పూర్తి వివరాలు
భారతదేశం, జూలై 9 -- ఇటీవల ఢిల్లీ, హైదరాబాద్, ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల వందలాది కార్లు నీట మునిగాయి, మరికొన్నింటిపై చెట్లు విరిగిపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారుల్లో తలెత్తే మొదటి ప్రశ్న: "ఈ నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుందా?".
దీనికి సమాధానం మీ వద్ద ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ రకం, కారు ఏ విధంగా పాడైంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని కాంప్రహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ కవర్ చేసినప్పటికీ, ఇంజిన్ నష్టానికి సంబంధించిన కొన్ని మినహాయింపుల వల్ల వాహనదారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
బీమా నిపుణుల ప్రకారం.. భారీ వర్షాలు, వరదలు, తుఫానుల వల్ల వాహనానికి జరిగే నష్టాన్ని ప్రకృతి వైపరీత్యాల (Natural Calamities) కింద పరిగణిస్తారు. టాటా ఏఐజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.