భారీ వర్షం, 5 వేలకుపైగా ప్రేక్షకులు- 70ఎంఎం స్క్రీన్‌పై డాల్బీ అట్మాస్‌తో ఓ నా సిద్ధయ్య సాంగ్ రిలీజ్ చేసిన సోనూ సూద్
భారతదేశం, నవంబర్ 1 -- Sonu Sood Launch Oh Naa Siddayya Song On 70MM Screen: భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని వినూత్న ప్రయోగానికి హైదరాబాద్ నగరం వేదికైంది. సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లను మైదానాల్లో నిర్వహించడం చూస్తుంటాం.
కానీ, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కోసం ఏకంగా అవుట్‌డోర్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది 'ఓ నా సిద్ధయ్య' చిత్ర బృందం. సినిమా థియేటర్లో లభించే గొప్ప అనుభూతిని బహిరంగ మైదానంలోనూ ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ఆలోచన చేశారు.
శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం శంషాబాద్‌లోని ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో ఈ ఆల్బమ్ పాట ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక ప్రారంభ సమయంలో తీవ్రమైన వర్షం కురిసినప్పటిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.