భారతదేశం, మే 8 -- భారత రక్షణ రంగం (Defence Sector) స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, స్వదేశీ రక్షణ తయారీ సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్ అదరగొడుతోంది. సాధారణ వ్యాపార లావాదేవీల్లో భాగంగా కంపెనీ తాజాగా రూ. 51.02 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు ప్రకటించింది. ఈ భారీ ఆర్డర్ల ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్లో ఈ డిఫెన్స్ స్టాక్ ఒక్కసారిగా పుంజుకుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ఏకంగా 7 శాతం మేర పెరిగి ఇన్వెస్టర్ల పంట పండించింది.
కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ మొత్తం రూ. 51.02 కోట్ల ఆర్డర్లలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వాటా ఉంది.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) నుంచి రూ. 17.47 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల (PSUs) నుంచి రూ. 9.52 కోట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.