భారత స్టాక్ మార్కెట్లో డొమెస్టిక్ ఫండ్స్ జోరు: 14 రంగాల్లో వాటాల పెంపు
భారతదేశం, ఆగస్టు 4 -- భారతీయ స్టాక్ మార్కెట్లో మన దేశానికి చెందిన మ్యూచువల్ ఫండ్లు, భీమా కంపెనీలు (DIIs) తమ పెట్టుబడులను భారీగా పెంచుతున్నాయి. జూన్ నాటికి నిఫ్టీ 500 కంపెనీల్లో DIIల వాటా ఆల్ టైమ్ గరిష్ఠమైన 21 శాతానికి చేరుకుంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో రీటైల్ పెట్టుబడిదారులకు DIIల కదలికలు ఒక దిక్సూచిలా పనిచేస్తాయి. వీరు మొత్తం 24 రంగాలలో 14 రంగాల్లో తమ వాటాలను పెంచుకోగా, 6 రంగాల్లో తగ్గించుకున్నారు. మరో 4 రంగాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విదేశీ డిమాండ్‌పై ఆధారపడే రంగా కంటే, భారతీయ ఆర్థిక వ్యవస్థతో నేరుగా ముడిపడి ఉన్న రంగాలపైనే ఈ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే డొమెస్టిక్ ఫండ్లు తమ పోర్ట్‌ఫోలియోను గణనీయంగా మార్చాయి.
పెట్టుబడులు పెరిగిన రంగాలు: హెల్త్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.