భారత్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌కు 5-స్టార్ రేటింగ్
భారతదేశం, జూలై 29 -- భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత్ ఎన్‌సిఎపి (Bharat NCAP) నిర్వహించిన భద్రతా పరీక్షల్లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అత్యుత్తమ ఫలితాలను సాధించి, ఐదు నక్షత్రాల (5-Star Rating) భద్రతా రేటింగ్‌ను దక్కించుకుంది.
టెస్టింగ్ కోసం ఉపయోగించిన టాటా పంచ్ ఈవీ 'అడ్వెంచర్ 40' (Adventure 40), 'ఎంపవర్డ్+ ఎస్ 40' (Empowered+ S 40) వేరియంట్లు డ్రైవర్, ప్రయాణికుల భద్రతలో విశేషమైన పనితీరును కనబరిచాయి.
పెద్దల రక్షణ విభాగంలో పంచ్ ఈవీ 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది.
క్రాష్ అసెస్మెంట్ నివేదికల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల శరీర భాగాలకు 'గుడ్' (అత్యుత్తమ), 'అడిక్వేట్' (తగినంత) రక్షణ లభిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
చిన్నారుల రక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.