భారత్లో 3,000 మందికి ఒరాకిల్ షాక్: ఏఐ వైపు భారీగా నిధుల మళ్లింపు
భారతదేశం, సెప్టెంబర్ 1 -- గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే త్రైమాసికం ప్రారంభానికి ముందే కంపెనీ వ్యయాలను తగ్గించుకునే నిమిత్తం భారత్లో సుమారు 3,000 మంది సిబ్బందిని తొలగించే అవకాశముందని సమాచారం. కంపెనీ అంతర్గత చర్చల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడవచ్చు.
మరోవైపు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని వేగంగా విస్తరించేందుకు ఒరాకిల్ బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ భారీ మౌలిక వసతుల వ్యయానికి కావలసిన నిధులను సమకూర్చుకోవడానికి కంపెనీ జీతాల బిల్లులను నియంత్రించాలని భావిస్తోంది. సెప్టెంబర్ 1ని ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు కీలకమైన తేదీగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు తొలగించాల్సిన ఉద్యోగ బాధ్యతలను నివేదించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.