భారతదేశం, జనవరి 25 -- అమెరికాలో స్థిరపడాలనే సాఫ్ట్వేర్ నిపుణుల కలలకు 'వీసా స్టాంపింగ్' గండం చుట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు ఏకంగా 2027 వరకు పెరిగిపోయింది. ఈ పరిణామం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. మొదట 2025 డిసెంబరులో మొదలైన ఈ హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూ జాప్యం, క్రమంగా 2026 మార్చ్‌కి, ఆపై అక్టోబర్‌కు, ఇప్పుడు ఏకంగా 2027 వరకు చేరుకుంది.
పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని వలస వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బీ ఉద్యోగులు వీసా స్టాంపింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌కు రావద్దని వారు సూచిస్తున్నారు.
"అమెరికా అధికారులు వీసాలు ఇవ్వడానికి ఎటువంటి తొందర పడటం లేదు. వీసాలను త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.