భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం: ప్రధాన విశేషాలు, ప్రయాణ మార్గం
భారతదేశం, జూలై 17 -- పర్యావరణ హితమైన రవాణా దిశగా భారత రైల్వే ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం (జూలై 17, 2026) నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును (Hydrogen-powered train) జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' పిలుపునకు అనుగుణంగా భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఈ రైలును డిజైన్ చేసి అభివృద్ధి చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి జింద్ నుండి పాండు పిండారా స్టేషన్ వరకు ఈ రైలులో ప్రయాణించారు.
అత్యంత శక్తివంతమైనది: ఈ రైలు 3,200 హార్స్పవర్ (HP) ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.