భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల షెడ్యూల్ విడుదల.. నిమజ్జనం ఎప్పుడు?
భారతదేశం, జూలై 24 -- హైదరాబాద్ నగరం వేదికగా ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (BGUS) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 47వ సామూహిక గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 14న వినాయక విగ్రహాల ప్రతిష్టాపనతో ప్రారంభమై సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి పర్వదినాన శోభాయాత్ర, మహానిమజ్జనంతో ముగుస్తాయని ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది.
ఈ సంవత్సరం నిర్వహించే నవరాత్రి వేడుకలు అనేక చారిత్రక, సాంస్కృతిక ఘట్టాల కలయికగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో క్రింది ప్రముఖ ఘట్టాలను స్మరించుకోనున్నట్లు బీజీయూఎస్ అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి, కార్యదర్శి రావినూతల శశిధర్ గురువారం వెల్లడించారు:
జాతీయ భావాన్ని రగిలించిన 'వందేమాతరం' గీతం 150వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. విశ్వహిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.