భర్త మోసం చేశాడని అబార్షన్కు అనుమతి కోరిన మహిళ.. తిరస్కరించిన హైకోర్టు
భారతదేశం, అక్టోబర్ 14 -- ముంబయి: మొదటి వివాహం విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడనే కారణంతో గర్భవిచ్ఛిత్తికి (అబార్షన్) అనుమతి ఇవ్వడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. పుణేకు చెందిన 33 ఏళ్ల వివాహిత దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. వైద్య గర్భవిచ్ఛిత్తి చట్టం (ఎమ్టీపీ) 1971, ఎమ్టీపీ నిబంధనలు 2003 ప్రకారం 24 వారాల కంటే ఎక్కువ ఉన్న గర్భాన్ని తొలగించడానికి నిర్దేశించిన ఏ కేటగిరీ పరిధిలోకి ఈ కేసు రాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
బాధితురాలి కథనం ప్రకారం.. 2025 ఫిబ్రవరి 16న ఆమెకు వివాహమైంది. అయితే, భర్తకు ఇదివరకే పెళ్లయిందనే విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నాడని కొన్ని పత్రాల ద్వారా ఆమె తెలుసుకుంది. భర్త వేధింపులు తాళలేక అత్తవారింటి నుంచి బయటకు వచ్చిన ఆమె, ఆ తర్వాత జులై 26న తాను 13 వారాల గర్భవతినని గుర్తించింది. భర్త చేసిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.