భారతదేశం, జనవరి 13 -- టైటిల్: భర్త మహాశయులకు విజ్ఞప్తి
నటీనటులు: రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్, సునీల్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళిధర్ గౌడ్, అజయ్ ఘోష్, రోహన్ తిదితరులు
దర్శకత్వం: కిషోర్ తిరుమల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేది: జనవరి 13, 2026
మాస్ మహారాజ రవితేజ ఎనర్జీకి, సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. అలాంటి రవితేజ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించేందుకు రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.