భర్తను విడిచిపెట్టి విడాకులు పొందినా మనోవర్తి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
భారతదేశం, సెప్టెంబర్ 23 -- విడాకులు ఇచ్చేసినంత మాత్రాన భార్యకు జీవనభృతి (మనోవర్తి) చెల్లించే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేరని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. భర్తను వదిలేసి వెళ్లిపోయిందనే కారణంతో విడాకులు మంజూరైనప్పటికీ, సదరు మహిళకు మనోవర్తి పొందే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండటంతో పాటు, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ ఈ మేరకు సెప్టెంబరు 18న ఉత్తర్వులు జారీ చేయగా, ఈ తీర్పు ప్రతీ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. సునీత అనే మహిళ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. భర్త నుంచి విడిపోయినంత మాత్రాన క్రిమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.