భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన ఘటన!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం వెంగన్నపాలెంలో 18 ఏళ్ల బీఎస్సీ (నర్సింగ్) మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం సమీపంలోని కొణిజర్ల దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువతి, ఇటీవల ఒక బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సొంతూరుకు వచ్చింది.
చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అడుగులు వేస్తున్న ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తల్లి పనిమీద బయటకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం తల్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఆమె చుట్టుపక్కల వారితో కలిసి వెతకగా.. ఇంటి వెనక వైపు ఉన్న బాత్రూమ్ వద్ద ఆ విద్యార్థిని మృ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.