భద్రతాపరమైన సమస్యలు వస్తాయి...మరో వేదికను ఎంచుకో..! నా పిల్లలైనా ఇదే నిర్ణయం - షర్మిలకు వైఎస్ జగన్ లేఖ
భారతదేశం, అక్టోబర్ 24 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పక్కా ప్రణాళికాబద్ధమైన దాడులు, అక్రమాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందని మండిపడింది. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. షర్మిల కుమార్తె వివాహ వేదిక విషయంలో కూడా జగన్ ను టార్గెట్ చేస్తూ. లేనిపోని ఆరోపణలు చేయటాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా జగన్ రాసిన ఓ లేఖను పార్టీ విడుదల చేసింది.
ఇదే సమయంలో వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన రాసిన లేఖను పార్టీ తాజాగా విడుదల చేసింది. షర్మిలకు వైఎస్ జగన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.