బ్లూ కలర్ 'బాల ఆధార్' కార్డ్: అప్లై చేసే విధానం ఇదే
భారతదేశం, జూలై 14 -- ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికీ అత్యవసరం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇది తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారింది. ఐదేళ్ల లోపు చిన్నారుల కోసం విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రత్యేకంగా 'బాల ఆధార్' (Baal Aadhaar) కార్డును అందిస్తోంది. సాధారణ ఆధార్ కార్డులతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. నీలం రంగులో ఉండే ఈ కార్డు పిల్లల స్కూల్ అడ్మిషన్ల నుంచి ప్రభుత్వ పథకాల ప్రయోజనాల వరకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఐదేళ్ల లోపు పిల్లల కోసం జారీ చేసే ఈ బాల ఆధార్ కార్డులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. స్కూల్ అడ్మిషన్లు, పాస్పోర్ట్ దరఖాస్తులు, ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వంటి వాటికి ఈ కార్డును గుర్తింపుగా ఉపయోగించవచ్చు.
ఐదేళ్ల లోపు పిల్లల వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కానింగ్ పూర్తిగా అభివృద్ధి చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.