బ్రిటన్ సంచలన నిర్ణయం: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై పూర్తి నిషేధం
భారతదేశం, జూన్ 15 -- చిన్నారులు, టీనేజర్లలో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనానికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమైంది. 16 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించకుండా నిషేధించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలపై ఒత్తిడిని మరింత పెంచనుంది.
బ్రిటన్ ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, పిల్లల ఆన్లైన్ భద్రత కోసం మరికొన్ని కఠిన నిబంధనలను కూడా ప్రతిపాదించింది.
లైవ్‌స్ట్రీమింగ్ & కమ్యూనికేషన్స్: సోషల్ మీడియాతో పాటు ఆన్లైన్ గేమింగ్ సైట్లలో కూడా తెలియని వ్యక్తులతో మాట్లాడటం, లైవ్‌స్ట్రీమింగ్ చేయడాన్ని 16 ఏళ్ల లోపు పిల్లలకు నిరోధిస్తారు. 16, 17 ఏళ్ల వయసు వారికి ఈ ఆంక్షలు బై-డిఫాల్ట్ (Active by default)గా వర్తిస్తాయి.
నైట్ కర్ఫ్యూ (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.