బ్రిటన్లో స్మోకింగ్ బ్యాన్: 2009 తర్వాత పుట్టిన వారు ఇక స్మోకింగ్ చేయలేరు
భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారిన పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. దేశంలో పొగరహిత తరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో రూపొందించిన 'టొబాకో అండ్ వేప్స్ బిల్లు' పార్లమెంటులో తుది అడ్డంకిని దాటింది. హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ రెండూ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో, ఇప్పుడు ఇది ప్రిన్స్ కింగ్ చార్లెస్ III అధికారిక సంతకం (Royal Assent) కోసం వేచి చూస్తోంది.
ఈ చట్టంలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. పొగాకు ఉత్పత్తుల కొనుగోలుపై విధించిన వయోపరిమితి. ప్రస్తుత నిబంధనల ప్రకారం, బ్రిటన్లో సిగరెట్లు కొనడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. అయితే, కొత్త చట్టం ప్రకారం 2027 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండని వారికి, అంటే 2009 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికీ జీవితాంతం పొగాకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.