బ్రహ్మముడి మే 29 ఎపిసోడ్: ఇందుకు 2 రోజుల గడువు- కావ్య నెక్లెస్తో రాజు సర్ప్రైజ్- రేఖకు షాకిచ్చిన అపర్ణ-లక్కీ కన్నీళ్లు
భారతదేశం, మే 29 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజుకు ఉన్న సమస్య ఏంటో ఇందు అడుగుతుంది. రాజు చెప్పడు. ఏదో నిజమైన పెళ్లాంలా దబాయిస్తున్నావేంటని రాజు అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ ఏంటీ బాబు అన్నావని అడుగుతుంది.
లేకపోతే ఏంటీ అమ్మమ్మా పెళ్లి అయిందన్నమాటే కానీ అన్యోన్యంగా ఉండనే ఉండదు. చిన్నప్పటి నుంచి ఉన్న కోరికలన్నీ తీర్చేసుకుందని ఏదోటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాడు రాజు. గదిలోకి వెళ్లు అని ఇందు వార్నింగ్ ఇస్తే రాజు వెళ్తాడు. తర్వాత ఇందు నీ మెడలో గోల్డ్ చైన్ లేదు. ఏమైంది అని అపర్ణ అంటుంది. రూమ్లో మర్చిపోయాను అని ఇందు అంటుంది.
అది నీతో ఉంటే మీ అమ్మ నీతో ఉన్నట్లే అని చెప్పావ్. ఓసారి కనిపించకపోతే కన్నీళ్లు కూడా పెట్టుకున్నావ్. ఒకరోజు మొత్తం భోజనం కూడా చేయలేదు. అది దొరికాకే తిన్నావ్ అని అపర్ణ అంటుంది. అమ్మమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.