బ్రహ్మముడి మే 26 ఎపిసోడ్: ఒకరికి మంచి మరొకరి ప్లాన్- స్వాతి ప్రేమను రెజెక్ట్ చేసిన మదన్, అది చూసిన రేఖ- రాజు, ఇందు శోభనం
భారతదేశం, మే 26 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు బెడ్ మీద కూర్చుని తింటుంటే రాజ్ అలాగే చూస్తాడు. ఏం క్యారెక్టరే నీది, ఇంత పగేంటే నీకు. నిన్ను కిడ్నాప్ చేసి టార్చర్ నేను అనుభవించాను. అసలు నన్ను ఏం చేద్దామనుకున్నావ్ అని రాజు అంటాడు. ఏంటీ ఈ ఓవరాక్షన్ అని ఇందు అంటుంది.
డబ్బు చూపించి నా పీక పిసికేస్తున్నావ్. దగ, మోసం, స్కామ్‌ల మీద స్కామ్‌లు చేసి మీ రేఖ ఆంటీ ముందు నన్ను బలి చేసేందుకు సిద్ధపడ్డావ్ అని రాజు అంటాడు.సోది ఆపి అసలు విషయం చెప్పమని ఇందు అంటుంది. ప్లాన్ ఇచ్చి సీఈఓ అవ్వమని చెప్పి, ఇప్పుడు రేఖ ఆంటీకి చెప్పేశావ్ అని అంటాడు రాజు. నేను సీఈఓగా పోటీ చేస్తే రేఖ ఆంటీ అడ్డుకుంటుంది. అదే నువ్వు పోటీలో ఉంటే నన్ను సీఈఓను చేస్తుంది అని ఇందు చెబుతుంది.
దాంతో రాజు షాక్ అవుతాడు. రాజుగా సీఈఓ మీద ఎన్నో ఆశలు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.