భారతదేశం, మార్చి 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ పెళ్లి చేసుకుని కొత్త ఫ్యామిలీతో అపర్ణ ఇంట్లోకి అపర్ణ పిల్లలకు రేఖ వదిన అన్నం కూడా ఉంచదు. ఆస్తి ఎవరి పేరు మీద లేదు. నెల నెల వచ్చే డబ్బులతోనే ఇల్లు గడవాలి. చిన్న పిల్ల రేఖ మాత్రం ఎన్నని చూసుకుంటుంది. కుమారి ఇంట్లో ఏది వండాలో నేను మాత్రమే డిసైడ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రేఖ వదిన.
తర్వాత ఉన్న కొంచెం అన్నాన్ని ఇందు, నందుకు పెడుతుంది అపర్ణ. నానమ్మ నువ్వు కూడా తిను అని అపర్ణకు ఇందు అన్నం తినిపిస్తుంది. నువ్వు అచ్చం మీ అమ్మలాగే అని మెచ్చుకుంటుంది అపర్ణ. తర్వాత ఇందు, నందులకు తన బొమ్మలతో ఆడుకోవట్లేదని ఇస్తుంది శేషు కూతురు స్వాతి. వాటితో ఇందు, నందు ఆడుకుంటారు.
ఇంతలో ఐశ్వర్య వచ్చి అవి నావని లాక్కుంటుంది. ఇందు, నందులను పనివాళ్లను, ఈ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.