భారతదేశం, ఫిబ్రవరి 1 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మంత్రి భార్య తులసి హాస్పిటల్‌కు వస్తుందని తెలిసిన రాజ్, కావ్య కూడా ఆస్పత్రికి వెళ్తారు. డాక్టర్ అనురాధను కలిసిన తులసి తనకు పాలు రావట్లేదని, బిడ్డకు డబ్బా పాలు పట్టడం ఇష్టం లేదని, ఎలాగైనా తన పాపకు తనే పాలు పట్టాలని చెబుతుంది.
ఇంతలో కావ్య వస్తుంది. తులసి, కావ్య పలకరించుకుంటారు. తనకు పాలు రావట్లేదని తులసి చెబుతుంది. డాక్టర్ చక్రవర్తి గారే కదా మీకు పురుడు పోసింది. ఆయనే మీకు ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని కావ్య, రాజ్ అంటారు. నిజమే కానీ, ఆయన నాకు డెలివరి చేసినప్పటి నుంచి హాస్పిటల్‌కు రావట్లేదని తులసి చెబుతుంది.
అదేంటండి, హాస్పిటల్ మీదే కదా. మీ ఆయనను డాక్టర్ చక్రవర్తి గురించి అడగండి. ఆయనే ఏదోటి చేస్తారు అని కావ్య అంటుంది. దానికి సరే అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటుంది తులసి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.