భారతదేశం, నవంబర్ 30 -- బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో అంతా భోజనం చేస్తుంటారు. మేనేజర్ సతీష్ గురించి రాజ్ అడుగుతాడు, జాగ్రత్తగా చెప్పాలి అని రాహుల్ అనుకుంటాడు. రాహుల్ వచ్చి కూర్చుని తింటుంటాడు. రాహుల్ డల్‌గా ఉండటం చూసి అంతా ఓకేనా అని అడుగుతాడు రాజ్.
అంతా ఓకే రాజ్. కానీ, మీ కంపెనీ మేనేజర్ సతీష్ నా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తానన్నాడు. ఎక్స్‌పీరియెన్స్ ఉన్న వ్యక్తి కదా నాకు ఉపయోగపడతాడని నేను కూడా వద్దనలేదు. ఈ విషయం నీకు చెప్పలేదు. నన్ను క్షమించు అని అబద్ధం చెబుతాడు రాహుల్.
దానికి ఏముందిరా. సతీష్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న పర్సన్ నీ దగ్గర ఉంటే నీకు ఎలా చేయాలో తెలుస్తుంది. నీకు మంచి గైడెన్స్ ఇస్తాడు. సతీష్ నీ దగ్గర ఉండటమే కరెక్ట్ అని రాజ్ అంటాడు. థ్యాంక్స్ రాజ్ నువ్వు ఇంత బాగా ఆలోచిస్తావని నేను అనుకోలేదని రాహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.