బ్రహ్మముడి జూలై 6 ఎపిసోడ్: ఆస్తి పేపర్లపై ఇందు సంతకం- నందు ఎంట్రీ, వారసురాలినంటూ నిజం- రేఖకు రాజు దిమ్మతిరిగే ట్విస్ట్
భారతదేశం, జూలై 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును ఎందుకు పంపించావని ఇందును నిలదీస్తుంది అపర్ణ. రాజుకు అపర్ణ కాల్ చేస్తే కలవదు. అపర్ణ ఫోన్ లాక్కుని రాజు తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారుగా. ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఇందు వెళ్లిపోతుంది.
ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని రేఖ తన ప్లాన్ సక్సెస్ అయినందు మురిసిపోతుంది. రాజు వెళ్లడం కాదు. మళ్లీ మనం చక్రం తిప్పాలి. వీళ్లు బానిసల్లా ఉండాలని ఐశ్వర్య అంటుంది. అలాగే జరుగుతుందని రేఖ అంటుంది. శేషు, స్వాతి ఫీల్ అవుతారు. మరోవైపు రాజు బాధపడుతుంటే వెంకీ వెళ్లి పలకరిస్తాడు. ఇందుతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడం ఏంటని అడుగుతాడు.
అలా అయిపోయిందని రాజు అంటాడు. వదిన చాలా మంచిది. కానీ, అమ్మనాన్న ఎందుకో వదిలేయమంటున్నారు అని వెంకీ అంటాడు. ఆస్తులు ఉన్నవాళ్లకు శత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.