బ్రహ్మముడి జూన్ 9 ఎపిసోడ్: ఇందును సీఈఓ చేసిన రేఖ- డెలివరీ బాయ్‌గా వెంకీ- అన్నలాగే దొంగ బంగారం పెట్టించేందుకు రేఖ ప్లాన్
భారతదేశం, జూన్ 9 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నువ్వు నన్ను బాబాయ్ అను, నేను నిన్ను అక్క అంటాను అని తాగుబోతు నారాయణ ఇందుతో అంటాడు. గదిలో ఉన్నోడితే కొట్టిస్తానని ఐశ్వర్య అంటుంది. అతను కొట్టేందుకు వస్తుంటే అదివరకు తన్నులు తిన్న రౌడీ వద్దంటాడు.
దాంతో ఆ రౌడీ పారిపోతాడు. ఐశ్వర్య తప్పుకోను అంటే.. రౌడీ వద్దని చెబుతాడు. ఇందు కట్లు విప్పుతాడు తాగుబోతు నారాయణ. ఈ టైమ్‌లో వెళ్లిన సీఈఓ అవ్వలేవులే. ఇంకో పది నిమిషాల్లో మీటింగ్ ముగుస్తుందని ఐశ్వర్య అనుకుంటుంది. సైకిల్ మీద స్పీడ్‌గా తీసుకెళ్తా అని నారాయణ అంటే.. ఐశ్వర్య నవ్వుతుంది.
దాంతో బైక్ ఉందిగా అని నారాయణ అంటాడు. ఆ బైక్ కీస్ రౌడీ ఇస్తాడు. ఈఎమ్ఐలో ఉంది బైక్‌తో వెళ్లకుంటే పెళ్లాం తిడుతుందని రౌడీ చెప్పడంతో సైకిల్ ఇంటికి తీసుకొచ్చేయ్ అని అడ్రస్ చెబుతాడు. చెల్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.