బ్రహ్మముడి జూన్ 22 ఎపిసోడ్: మ్యారేజ్ సర్టిఫికేట్‌తో నందు ఎంట్రీ- వీడియోతో తప్పించుకుని సంతకంతో రేఖకు దొరికిపోయిన ఇందు!
భారతదేశం, జూన్ 22 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందు, రేఖ ఇచ్చే పార్టీలో మదన్ దగ్గర ఐస్‌క్రీమ్ లాగేసుకుంటుంది స్వాతి. తనకు ఓ ఐస్‌క్రీమ్ తీసుకొచ్చి ఇస్తే ఇస్తానంటుంది. మదన్ సీరియస్‌గా, స్వాతి సరదాగా గొడవ పడతారు.
అది చూసిన భ్రమరాంబ మురిసిపోతుంది. వీళ్ల జంట చూడముచ్చటగా ఉందని అంటే.. రేఖ పెళ్లి జరగనివ్వదుగా అని శేషు అంటాడు. ఓ ఐడియా. స్టేజీ మీదకు వెళ్లి మదన్, స్వాతి పెళ్లి చేసుకోబోతున్నారని చెబితే తర్వాత రేఖ ఏం చేయలేదుగా అని భ్రమరాంబ అంటుంది. రిస్క్ చేస్తున్నావేమో అని శేషు అంటే.. తప్పదని భ్రమరాంబ వెళ్తుంది.
అప్పటికి ప్రొజెక్టర్ ప్లే చేసే అతనికి పెండ్రైవ్ ఇచ్చి వీడియో ప్లే చేయమంటుంది ఐశ్వర్య. లక్కీతో రాజు నిజం చెప్పిన వీడియో చూసి అంతా షాక్ అవుతారు. ఏం బాబు అద్దె మొగుడిగా వచ్చావా అని భ్రమరాంబ, మమ్మల్ని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.