బ్రహ్మముడి జూన్ 11 ఎపిసోడ్: ఐశ్వర్యను కొట్టిన ఇందు, వాచిపోయిన చెంప- 10 లక్షల అప్పు తీర్చనన్న చెల్లి- శేషుకు రాజు ఐడియా
భారతదేశం, జూన్ 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందు తెలివితేటల గురించి అపర్ణ, సుభాష్‌లకు రాజు చెబుతాడు. ఇందును సీఈఓ నేనే హెల్ప్ చేశానని అందరూ అనుకుంటున్నారు, ఇందును తనే సీఈఓ చేశాననే భ్రమలో రేఖ ఉంది. కానీ, ఇక్కడ ఎవరూ ఊహించని విషయం ఏంటంటే ఆ రేఖనే ఇందును సీఈఓ చేసేలా ప్లాన్ చేసిందని, అయిందని రాజు చెబుతాడు.
తను సీఈఓ అవ్వడానికి నన్ను ఆయుధంలా వాడుకుంది. తన తెలివితేటలతో ఈ దేశాన్ని శాసించిన శాసిస్తుంది. త్వరలోనే మీకు ఇందు గురించి తెలుస్తుందని రాజు అంటాడు. మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే కంపెనీని కాపాడుతాను. ఇప్పుడు మాత్రం రేఖకు అనుకూలంగా ఉంటాను అని ఇందు అంటుంది.
సీఈఓగా కూర్చున్నాకా చాలా సమస్యలు వస్తాయి. నిన్ను వెనక్కి లాగేందుకు చాలా మంది ట్రై చేస్తారు. సెకన్లలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని సుభాష్ అంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.