బ్యాంక్ జాబ్స్: 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్
భారతదేశం, ఆగస్టు 3 -- బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA - క్లర్క్) పోస్టుల భర్తీ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తగిన అర్హతలున్న అభ్యర్థులు ibps.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 1న ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి 2026 ఆగస్టు 21ని చివరి తేదీగా నిర్ణయించారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హులైన అభ్యర్థులు వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) సెప్టెంబర్లో నిర్వహిస్తారు. ఇక ప్రాథమిక (Preli...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.