బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- బ్యాంక్ పనులు ఉన్న ఖాతాదారులకు కీలక హెచ్చరిక. ఈ నెల చివరి వారంలో ఏకంగా వరుసగా ఐదు రోజుల పాటు సాధారణ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే వాతావరణం నెలకొంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చింది.
ఈ మూడు రోజుల సమ్మెకు సరిగ్గా ముందు సెప్టెంబరు 26 (నాలుగో శనివారం), సెప్టెంబరు 27 (ఆదివారం) వారాంతపు సెలవులు వచ్చాయి. దీంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంక్ శాఖలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారులకు కీలక సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
బ్యాంక్ శాఖల ద్వారా సాగే ముఖ్యమైన లావాదేవీలు, డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర పత్రాల సమర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.