బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డీ రేట్ల పెంపు: 'స్టార్ అక్షయ్' స్కీమ్ ప్రారంభం
భారతదేశం, నవంబర్ 2 -- ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఎక్కువ రాబడి ఆశిస్తున్న పెట్టుబడిదారులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' (బీఓఐ) శుభవార్త అందించింది. వివిధ కాలపరిమితులపై ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు 500 రోజుల కాలపరిమితితో 'స్టార్ అక్షయ్' పేరుతో ఒక నూతన ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేటును పెంచిన నేపథ్యంలో సవరించిన ఈ నూతన వడ్డీ రేట్లు నవంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పొదుపు మొత్తాలపై అధిక రాబడిని పొందుతూ నిధులను సురక్షితంగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ సవరణ ఎంతగానో ఉపయోగపడనుంది.
డిపాజిటర్లను ఆకట్టుకునేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా 'స్టార్ అక్షయ్' ఎఫ్డీ స్కీమ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం కింద కస్టమర్లు తమ నిధులను 5...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.