బ్యాంకుల సమ్మె వాయిదా: 5 రోజుల పనిదినాలపై కమిటీ ఏర్పాటుకు ఐబీఏ ఓకే
భారతదేశం, సెప్టెంబర్ 28 -- దేశంలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. వారానికి 5 రోజుల పనిదినాల అమలు, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించడంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఈ ఉపశమన నిర్ణయాన్ని ప్రకటించింది.
ఆదివారం అర్థరాత్రి యూఎఫ్బీయూ, ఐబీఏ ప్రతినిధుల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో యూనియన్ల ప్రధాన కోరికలపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చింది. "సుదీర్ఘ చర్చల అనంతరం ఐబీఏతో ఒక అవగాహనకు వచ్చాం. అందుకే మా నిరసన కార్యక్రమాలు, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం" అని యూఎఫ్బీయూ ప్రతినిధులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
సమ్మె నిర్ణయం ఉపసంహరణకు ప్రధానంగా 5 రోజుల పనిది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.