బెస్ట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్: 10 ఏళ్ల ఎస్ఐపీలో 20% పైగా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఇవే
భారతదేశం, ఆగస్టు 6 -- స్టాక్ మార్కెట్లో వివిధ సైకిల్స్, హెచ్చుతగ్గులు వచ్చినప్పటికీ దీర్ఘకాలంలో నిలకడగా కొనసాగిన ఇన్వెస్టర్లకు స్మాల్ క్యాప్ ఫండ్లు భారీ సంపదను సృష్టించి పెట్టాయి. గడిచిన పదేళ్ల ఆధారంగా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ (Quant Small Cap Fund) అత్యధికంగా 25.92% వార్షిక ఎస్ఐపీ రిటర్నులతో అగ్రస్థానంలో నిలిచింది.
10 ఏళ్ల కాలంలో అత్యధిక ఎస్ఐపీ రాబడిని అందించిన టాప్ 5 స్మాల్ క్యాప్ ఫండ్ల జాబితా ఇక్కడ చూడవచ్చు:ge
స్మాల్ క్యాప్ విభాగంలో మార్కెట్ పరిస్థితులను బట్టి పనితీరు ఎలా మారుతుందో 5 ఏళ్ల ఎస్ఐపీ డేటాను చూస్తే అర్థమవుతుంది. సమీప గతాకాలంలో స్మాల్ క్యాప్ షేర్లలో వచ్చిన భారీ ర్యాలీ వల్ల కొన్ని కొత్త ఫండ్లు అగ్రస్థానానికి చేరుకున్నాయి.
Bandhan Small Cap Fund: 23.90% వార్షిక ఎస్ఐపీ రాబడితో 5 ఏళ్ల కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.