బెంగాల్, తమిళనాడులో కొత్త శకం.. మారిన ముఖచిత్రం
భారతదేశం, మే 4 -- రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడు, బెంగాల్లో ఓటర్లు తీర్పు ఇచ్చారు. 2026 ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం మారుతుండగా, రెండు రాష్ట్రాల్లో (పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం) తిరిగి ఎన్డీయే కూటమి అధికారం దక్కించుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇది ఒక మైలురాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఇక్కడ అధికార పీఠాన్ని దక్కించుకోబోతోంది.
ఆధిక్యం: మొత్తం 294 స్థానాలకు గానూ బీజేపీ 193 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఓట్ల శాతం: బీజేపీ ఏకంగా 45% ఓట్ల షేర్‌ను సాధించింది.
ప్రత్యేకత: ఇది పూర్తిగా ద్విముఖ పోరుగా మారింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉనికిని కోల్పోయాయి. బీజేపీ గెలిచే 117 స్థానాల్లో మెజారిటీ 10% కంటే ఎక్కువగా ఉండటం ఆ పార్టీ పట్టును సూచిస్తోంది.
తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే-అన్నాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.