బెంగళూరు స్టార్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు: కుళ్లిన మాంసం స్వాధీనం
భారతదేశం, ఆగస్టు 10 -- బెంగళూరులోని త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఆహార నాణ్యతా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) విభాగానికి చెందిన అధికారులు జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 30 బృందాలుగా ఏర్పడి నగరవ్యాప్తంగా 26 ప్రముఖ హోటళ్లపై మెరుపు దాడులు నిర్వహించగా, దాదాపు 132 కిలోల కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి.
ఈ తనిఖీల్లో ప్రధానంగా యూబీ సిటీలోని 16వ అంతస్తులో ఉన్న 'స్కై లాంజ్' (Skyee Lounge) అక్రమాలు వెలుగుచూశాయి. అక్కడ నిల్వ ఉంచిన మాంసానికి ఫంగస్ పట్టి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అధికారులు ఆ కిచెన్‌ను తక్షణమే మూసివేశారు. పది రోజుల క్రితమే గడువు ముగిసిన పాలు, పెరుగును కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అలాగే యూబీ సిటీలోని 'హోటల్ స్కై' నుంచి 45 కిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.