బెంగళూరు ప్యాలెస్‌లో షర్మిల అడుగుపెట్టకుండా కోర్టుకెళ్లిన వైఎస్ జగన్
భారతదేశం, నవంబర్ 21 -- వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వివాదం మరింత ముదిరి, ఏకంగా న్యాయస్థానం మెట్లు ఎక్కేదాకా వెళ్లింది. తన కుమార్తె పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో, ఆమెను అక్కడికి రాకుండా ఉండేందుకు జగన్ దేవనహళ్లి కోర్టును ఆశ్రయించారు.
తాజా పరిణామాల ప్రకారం, తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ పనుల్లో భాగంగా షర్మిల బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ వర్గం వెంటనే అప్రమత్తమైంది. షర్మిల ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా నిరోధించేందుకు సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో దేవనహళ్లి కోర్టులో పిటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.