బెంగళూరులో అద్దె ఇల్లు కావాలా? ఈ టెక్కీకి వింత అనుభవం.. రెడిట్‌లో చర్చ
భారతదేశం, ఆగస్టు 7 -- భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సాఫ్ట్వేర్ కొలువు సంపాదించడం కంటే అద్దె ఇల్లు వెతుక్కోవడమే పెద్ద టాస్క్‌గా మారిపోయింది. బడ్జెట్‌కు తగ్గ ఇల్లు దొరకడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఇంటి యజమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం మరో ఎత్తు. తాజాగా నగరానికి మకాం మార్చిన ఓ యువకుడికి ఇలాంటి విచిత్రమైన అనుభవమే ఎదురైంది. ఓనర్లు అడిగే ప్రశ్నలు చూసి విసిగిపోయిన సదరు వ్యక్తి, తన గోడును 'రెడిట్' (Reddit) వేదికగా పంచుకున్నారు.
సాధారణంగా ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు ఎవరైనా ఏం పని చేస్తున్నారు, జీతం ఎంత వస్తుంది అని అడగడం సహజం. కానీ ఈ ఓనర్లు మాత్రం ఏకంగా అభ్యర్థి వ్యక్తిగత జీవితాన్ని స్కాన్ చేస్తున్నారు. పెళ్లైందా? కాకపోతే ఎప్పుడు చేసుకుంటారు? తల్లిదండ్రులు తరచుగా వస్తుంటారా? స్నేహితులు ఇంటికి వస్తారా? ఆహారపు అలవాట్లు ఏంటి? మంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.