బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ వచ్చేసింది! మారనున్న రైల్వే ముఖచిత్రం
భారతదేశం, మే 18 -- దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హై-స్పీడ్ రైలు' కల నిజమయ్యే సమయం దగ్గరపడుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి తొలి అధికారిక ఫొటోను రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా బయటపెట్టింది. ఢిల్లీలోని రైల్వే భవన్ గేట్ నంబర్ 4 వద్ద ఈ రైలు నమూనా ఫొటోను ప్రదర్శనకు ఉంచారు. ఆధునిక హంగులతో, ఏరోడైనమిక్ డిజైన్తో మెరిసిపోతున్న ఈ రైలు భారత రైల్వే రూపురేఖలను మార్చేయనుంది.
ఈ హై-స్పీడ్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మించనున్నారు.
మహారాష్ట్రలో: బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (ముంబై), థానే, విరార్, బోయిసర్.
గుజరాత్లో: వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్/నదియాడ్, అహ్మదాబాద్, సబర్మతి.
ప్రస్తుతం ముంబై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.