భారతదేశం, మార్చి 21 -- చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ పడాల్సిందే. ఆ కెఫిన్ కిక్ లేకపోతే రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అయితే, మనం రెగ్యులర్‌గా తాగే పాలు, చక్కెర కలిపిన కాఫీ కంటే 'బుల్లెట్ కాఫీ' (Bullet Coffee) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయులు తమ కాఫీ అలవాటులో చిన్న మార్పు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ముంబైకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా వివరించారు.
సాధారణంగా మనం తాగే బ్లాక్ కాఫీలో ఒక చెంచా స్వచ్ఛమైన నెయ్యిని కలిపితే దానినే 'బుల్లెట్ కాఫీ' అంటారు. పాశ్చాత్య దేశాల్లో వెన్న (Butter) కలిపి తాగుతుంటారు, కానీ మన భారతీయ జీవనశైలికి నెయ్యి ఉత్తమ ప్రత్యామ్నాయమని డాక్టర్ వోరా పేర్కొన్నారు.
ముంబైలోని 'న్యూట్రీబైట్ వెల్నెస్' సహ వ్యవస్థాపకుడు కూడా అయిన డాక్టర్ మనన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.