బుల్లితెర జంట నివాసంలో అగ్ని ప్రమాదం- దివాళి ప్రమిద కారణం- కవల పిల్లలతో పరిగెత్తిన స్టార్ కపుల్- సెక్యురిటీ గార్డ్ మరణం
భారతదేశం, నవంబర్ 11 -- TV Actress Divyanka Tripathi Diwali Fire Accident: వెలుగుల పండుగ దీపావళి వేళ ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియాల నివాసంలో తీవ్ర నిరాశ, ఆవేదన నిండాయి. ముంబై అందేరీ వెస్ట్‌లోని రన్‌వాల్ టవర్ 17వ అంతస్తులో శనివారం (నవంబర్ 7) రాత్రి పొద్దుపోయాక హఠాత్తుగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదం నుంచి దివ్యాంక దంపతులు తమ కవల పిల్లలతో సహా క్షేమంగా బయటపడ్డారు. అయితే ఏళ్లుగా తమ ఇంట్లో ఒకరిగా మెలిగిన భవన సెక్యూరిటీ గార్డ్ ధన్‌పత్ మహతో (56) ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విచారంలో మునిగిపోయింది.
ముంబై ఫైర్ బ్రీగేడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రన్‌వాల్ టవర్ 'సి' వింగ్‌లోని 1702 ఫ్లాట్‌లో శనివారం రాత్రి 9:50 గంటల ప్రాంతంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఫ్లాట్ యజమాని శరద్ అగర్వాల్ దంపతులు దీపావళి పూజ పూర్తయ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.