భారతదేశం, మార్చి 26 -- Hyderabad Food Adulteration Surveillance Team(హెచ్-ఫాస్ట్) ముషీరాబాద్‌లో గడువు ముగిసిన ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. హెచ్-ఫాస్ట్ అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆహార భద్రతా అధికారి బి.సాహితితో కలిసి బాపూజీ నగర్‌లోని బ్లూ బెల్స్ ఐస్ క్రీమ్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో దుకాణాన్ని నడపడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించేలా చేస్తున్నందుకు యజమాని పట్టాల అశోక్‌ను అరెస్టు చేశారు. కల్తీ, అపరిశుభ్రమైన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను భారీస్థాయిలో తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ తయారీ చూస్తే వాంతి వచ్చేలాగా కనిపిస్తుంది.
కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.